నీతో గడిపే ప్రతిక్షణము ఆనందభాష్పాలు ఆగవయ్యా- యేసయ్య యేసయ్య నా యేసయ్యా Neetho gadipe prathi kshanamu aananda bhashaapalu aagavayya yesayya yesayya naa yesayyaa
నీతో గడిపే ప్రతిక్షణము
ఆనందభాష్పాలు ఆగవయ్యా ||2||
కృప తలంచగా - మేళ్లు యోచించగా ||2||
నా గలమాగదు స్తుతించక - నిను కీర్తించక
యేసయ్య యేసయ్య నా యేసయ్యా ||4||
1. మారా వంటి నా జీవితాన్ని
మధురముగా మార్చి ఘనపరచినావు ||2||
నా ప్రేమ చేత కాదు నీవే నను ప్రేమించి ||2||
రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు ||యేసయ్య ||
2. గమ్యమే లేని ఓ బాటసారిని
నీతో వున్నాను భయము లేదన్నావు ||2||
నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే ||2||
వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు ||యేసయ్య ||
Neetho gadipe prathi kshanamu
aananda bhashaapalu aagavayya ||2||
krupa thalanchaga - mellu yochinchaga ||2||
naa galamaagadu sthuthinchaka ninu keerthinchaka
Yesayya yesayya naa yesayyaa ||4||
1.Maaraa vanti naa jeevithanni
madhuramugaa maarchi
ghanaparachinaavu ||2||
naa prema chetha kaadu neeve nanu preminchi ||2||
rakthanni chindinchi nannu rakshinchaavu ||Yesayya||
2. Ghamyame leni o baatasaarini
neetho vunnanu bhayamu ledannavu ||2||
naa sakthi chetha kaadu
nee aathma dwaraane ||2||
vagdhanamu neraverchi
vaarasuni chesaavu ||Yesayya||
Comments
Post a Comment